ఓపికతో సాహించుము -నమ్మికతో కనిపెట్టుముBy Jesussongs / ఓ ఓపికతో సాహించుము –నమ్మికతో కనిపెట్టుము వాగ్దానం నెరవేర్చును -ఫలములను సమకూర్చునుఅ.ప : కార్యం సఫలం చేయును1.. ఆలస్యం చేయడు జ్ఞానియగు దేవుడు తన సమయం వచ్చినప్పుడు2.. నిర్లక్ష్యం చేయడు – ప్రేమగల దేవుడు పరీక్షలలో గెలిచినప్పుడు3.. తక్కువ చేయడు – శ్రీ మంతుడు దేవుడు సందేహములు విడిచినప్పుడు