ఒక పాట మ్రోగింది వీనుల విందుగాBy Jesussongs / ఒ ఒక పాట మ్రోగింది వీనుల విందుగాఒక తార సాగింది కన్నుల పంటగాజనులందరికీ పరమ సంతసం కలిగించే రక్షకుడు పుట్టాడని 1.. చూపులో విరిసె వెన్నెల చల్లదనంమాటలో కురిసె కమ్మని కరుణరసంశతకోటి దీపాల కాంతులు వెదజల్లేసుత యేసుక్రీస్తు ప్టుటడని 2.. రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడుపూజింపదాగిన బలవంతుడగు విభుడుపాపాలనే బాపి నిత్యము తోడుండే కాపరిగా ఇలపుట్టాడని