ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెనుBy Jesussongs / ఒ ఒక దివ్యమైన సంగతితో – నా హృదయము ఉప్పొంగెనుయేసు రాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనీ”ఒక”1.పదివేల మందిలో – నా ప్రియుడు యేసు ధవళవర్ణుడుఅతికాంక్షణీయుడు తన ప్రేమ వేయి నదుల విస్తారమువేవేల నోళ్ళతో కీర్తింతును(2)”ఒక”2.పండ్రెండు గుమ్మముల పట్టణములో నేనునివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభు యేసులో పరవశించాలని”ఒక”