ఒక్క కోరిక నన్ను కోరనిBy Jesussongs / ఒ ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వారమే నన్ను అడగనీనీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీనీ కోసమే బ్రతకాలని నీ రాజ్యమునే చూడాలని ఆరిపోనీకు ఈ దీపాన్నికడవరకు నీకై నన్ను వేలాగనీఆగిపోనీకు నా పయనాన్నిచివరి వరకు నీకై నన్ను సాగనీమూగవోనీకు ఈ కంఠాన్నీతుది శ్వాస వరకు నిన్ను చాటనీకూలిపోనీకు నా సాక్ష్యాన్ని పరచపురికి నే చేరేంత వరకు