ఎన్నెన్నో మేలులతో నింపావయ్యాBy Jesussongs / ఎ ఎన్నెన్నో మేలులతో నింపావయ్యాఎన్నెన్నో అద్భుతాలు చేశావయ్యా (2)మారాను మధురంగా మార్చవయ్యానీళ్లను మధురంగా చేశావయ్యా (2)అద్భుతమై అద్భుతమై 1) సింహపు గుంహలో దానియేలునురక్షించు మార్గాన్ని చూపావయ్యాషద్రకు మేషాకు అబెద్నగో నకు తోడుగా నిలిచావు రాజువయ్యా ( ఓహో ఎన్నెన్నో)