ఎలావుండగలను నీప్రేమ లేకుండాఎలావుండగలను
నీశాంతి లేకుండాఎలానడవగలను ఎలాబ్రతకగలను
నీతోడు నీడ లేకుండనీతోడు నీడలేకుండా నీప్రేమ వర్ణించలేనిది
నీప్రేమ వివరించలేనిది నీప్రేమ మరచిపోలేనిది నీప్రేమ వీడిపోలేనిది
1. శాస్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు !!2!!
విడువక యెడబాయక తోడున్నావు సర్వకాలము నాతోవున్నావు-2
నీప్రేమ వర్ణించలేనిది నీప్రేమ వివరించలేనిది
నీప్రేమ మరచిపోలేనిది నీప్రేమ వీడిపోలేనిది
2. శ్రమలలో నీవు వీడిపోలేదు దుఃఖంలో నన్ను ఓదార్చావు !!2!!
మేలులతో నన్ను తృప్తి పరిచావు నిత్యము నన్ను నడిపించావు-2
నీప్రేమ వర్ణించలేనిది నీప్రేమ వివరించలేనిది
నీప్రేమ మరచిపోలేనిది నీప్రేమ వీడిపోలేనిది
3. పాపిని నన్ను ప్రేమించావు నాకొరకు నీ ప్రాణమిచ్చావు !!2!!
రక్తము చిందించిన విమెచించావునీసొత్తుగా నన్ను చేసుకున్నావు!2!
నీప్రేమ వర్ణించలేనిది నీప్రేమ వివరించలేనిది
నీప్రేమ మరచిపోలేనిది నీప్రేమ వీడిపోలేనిది