ఎన్నెన్నో మేళ్లను జేసితివేBy Jesussongs / ఎ ఎన్నెన్నో మేళ్లను జేసితివేఎటుల స్తోత్రించేదన్నేనెటుల స్తోత్రించెదన్నాదు రాజా నీకేస్తోత్రం 1.దీనుడైయుంటిన్ దయతో దలచితిదేవర నిన్ను స్తుతింతున్ 2.బలహీనడనుచు – త్రోయక నన్నుబలమిచ్చి బ్రోచితివే 3.పాపముచేత మృతిబొందియుంటిన్కృపచే రక్షించితివి 4.నాకై మరణించి, నాకై బ్రతికితి మరల నాకై వత్తు