ఎ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2) ॥రాకడ ॥
1. మేఘారూడుడై పరిణయ-మొందేటందుకు
ఆ వరుడు వచ్చు వేళ
సర్వలోకమంతా ఉన్న వధువు సంఘానికి
ఆనంద హేళ (2)
2. ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2) ॥రాకడ ॥