ఎన్నిరోజులగునో యేసుని సువార్తBy Jesussongs / ఎ ఎన్నిరోజులగునో యేసుని సువార్తఅన్ని దేశములకు అందించ ఎన్నిరోజులగునో (2)1. సాతాను తంత్రములు పెరిగెడి రోజులలోదేవుని పిల్లలందు ఐక్యత కనిపించునా (2)2. అక్కర పెరుగుచుండ అవకాశము చేజారదీనులై సేవకులు కలిసెడి రోజెపుడో (2)3. కోపము క్రోధములు విసుకు విభజనలు దేవుని సంఘమును ఎన్నడు విడనాడన్ (2)