ఎందుకో దేవా నా యెదా నీ ప్రేమావింతమైనది నాదా అంతులేనిది
1. సారి సారి జారిపోతి – మేలుగానక దూరమైతిచేరనైతి నీ సన్నిధిని – కోరనైతి నీ చెలిమినిమోసపోతిని యేసూ దోషినైతినితెగపు చేసి తగని నన్ను చేరిదీసినానీ ప్రేమ వింతమైనదీ నాధా అంతులేనిది ఎందుకో
2. పెదవులలో నే నిన్ను పొగడి – పదవికైనే ప్రాకులాడిగెలువనైతి నీ పరీక్ష నిలుపనైతి నీ ప్రతిష్టదొంగనైతిని యేసు భంగపోతినిదందనకు నన్నంపలేక మందలించినా నీ ప్రేమవింతమైనదీ నాధా అంతులేనిది ఎందుకో