ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమBy Jesussongs / ఎ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమపాపిని నాకొరకు నీకు ఏల సిలువ శ్రమ 1. శ్రీమంతుడవు సిరికే రాజువుప్రార్థించినంతనే కృప చూపువాడవుకడుదీనుడవై మరియ సుతుడవైపశుల శాలలో జన్మించినావా – నాకై ఇంత తగ్గించుకున్నావా 2. న్యాయము జరిగించు శాసనకర్తవున్యాయాధిపతిగా రానున్నవాడవులోకాధికారుల తీర్పుకు తలవంచి దొంగల నడుమ మరణించినావా-నాకై ఇంత తగ్గించుకున్నావా