ఎంత పాపినైననుBy Jesussongs / ఎ ఎంత పాపినైననుయేసు చేర్చుకొనునుఅంచు నీ సువార్తనుఅంతట జాటించుడి“హల్లెలూయా హల్లెలూయా యెంత పాపినైననుయేసు చేర్చుకొనునటంచు బ్రకటించుడి 2మెండుగా క్షమాపణన్పూర్ణ సమాధానమునెంత పాపికైనా దానిచ్చి చేర్చుకొనును 3 తన దివ్య సిల్వచేదీసి పాప శాపమున్నన్ బవిత్ర పర్చెనునాకు హాయి నిచ్చెనుఘోర పాపినైననన్ను చేర్చుకొనునుపూర్ణ శుద్ధి నిచ్చును స్వర్గ మందు జేర్చును