ఎంత మధురము యేసుని ప్రేమాBy Jesussongs / ఎ ఎంత మధురము యేసుని ప్రేమఎంత మధురము నా యేసుని ప్రేమ (2)ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2) ||ఎంత మధురము|| అంధకార బంధము నన్నావరించగాఅంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)బంధము తెంచెనుబ్రతికించెను నన్ను (2) ||ప్రేమా|| రక్షించు వారు లేక పక్షినైతినిభక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)బంధము తెంచెను బ్రతికించెను నన్ను (2) ||ప్రేమా||