ఎంత కృపామయుడవు యేసయ్య ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య
నలిగిటివి – వేసారితివి – నాకై ప్రాణము నిచ్చితివి
1. బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం
మార్చినావు నన్ను నీ స్వాస్త్యముగా (నలిగితివి)
2. కన్నతల్లి దండ్రి నన్ను మరచిననునాకున్న
వారందరు విడచినను మరువలేదు నన్ను
విడువలేదుప్రేమతో పిలచిన నాధుడవు (నలిగితివి)
3. కరువులు కలతలు కలిగినను
లోకమంతా ఎదురై నిలచినానువీడను
ఎన్నడూ నీ సన్నిధినీ త్యాగామునే ధ్యానిన్చేదన్ (నలిగితివి)