ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు
1.జక్కయ్యను మార్చిన దేవుడవు నీవెనయ్య
లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య
ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య
కళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య(2)
నీలాంటి వాడు లేనే లేడయ్య
2.నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్య
శత్రువులను గెలిచిన బహు శూరుడవయ్య
సాతానును త్రొక్కిన జయాశీలుడు నీవేనయ్య
మరణము గెలిచిన పునరుత్ధానుడవయ్య “నీవంటి దేవుడు”