ఉజ్జీవ మిచ్చు ఆత్మను జీవింప జేయుమానీ జీవం మాకు నీయుమా – ఉన్నత దైవమా.
నిరాశతో నిలచితి – పెరాశతో అలసితికరుణించు – వెలిగించు నాదు – దివ్వెను2.
నామది గైకొని – నా హృది కనుగొనికరుణించు – వెలిగించు నాదు – దివ్వెనుఎక్కడున్నవుర క్రైస్తవుడా మృతినుండి మేల్కోరఉద్భవించెను నీలో క్రీస్తు వెలుగుగ నీవు ప్రకాశించురా
1.లోకానికి జ్యోతివి నీవు – ఆనిత్యం వెలుగుగ వెలుగువునీవుఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోర
2. నిత్యజీవము నీలో ఉన్నది – సత్యవాక్యము ఎరుగకున్నవుసాతానును చీల్చుతు నీవు – అపవాదికి బాణం వెయ్యు
3.మృతులల్లోన మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లరలోకమంతట యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా