ఈ భారతవనిలో దానియేలుBy Jesussongs / ఈ ఈ భారతవనిలో దానియేలు లాగుననన్ను జీవింప చేయవా(2)యేసయ్య ఆ దానియేలు లాగున నను జీవింప చేయవా1.స్థిరమైన నిర్ణయం – ఉన్నత దర్శనం క్రమమైనా ప్రార్థన(2)యేసయ్య ఆ దానియేలు లాగునా నన్ను జీవింప చేయవా(2)2.పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము చెదరని విశ్వాసము(2) యేసయ్య ఆ దానియేలు లాగునా నన్ను జీవింప చేయునా