ఇంతగా నన్ను _ప్రేమించినదినీBy Jesussongs / ఇ ఇంతగా నన్ను _ప్రేమించినదినీ రుపమునాలొ_రుపించుటకాఇదియే_నాయెడ నీకున్న నిత్య సంకల్పమా. 1. శ్రమలలో సిలువలో_నీ రుప నలిగినదా శిలన్నెనా నన్ను- నివలె మార్చుటకాశిల్పకారుడా_నా యేసయ్యామలుచుచుంటివా_నీ పొలికగా. 2. తీగలు సడలి_ అపస్వరములమయమే ముగబోయెనే_ నా స్వర్ణ మండలము _అమర జీవి స్వర కల్పనలు నా అనువణవునా_పలికించితివా.