ఇమ్మానుయేలు దేవుడా-మము గన్న దేవుడా
ఇస్సాకు దేవుడా-ఇశ్రాయేలు దేవుడా
మాతో నుండగ వచ్చిన మరియ తనయుడా
లాలి లాలి లాలమ్మ లాలి..లాలి లాలి లాలి జో లాలి
1.మా పాపము బాప-పరమున మము చేర్చగా
దివిని వీడి భువికి దిగిన దైవ తనయుడా
ఇస్సాకు దేవుడా-ఇశ్రాయేలు దేవుడా
మాతోనుండగ వచ్చిన మరియ తనయుడా “లాలి”
2.అశాంతిని తొలగించి-శాంతిని నెలకొల్పెగా
ప్రేమరూపుడై వెలసిన-బాలయేసువా
ఇస్సాకు దేవుడా-ఇశ్రాయేలు దేవుడా
మాతో వుండదు వచ్చిన మరియ తనయుడా “లాలి”