ఇమ్మానుయేలు నా తోడైయున్నాడుBy Jesussongs / ఇ ఇమ్మానుయేలు నా తోడైయున్నాడు !!2!!ఆదరణ ఇచ్చేరాజు మా రాజు యేసు !!2!!నాతోనే వున్నాడు రారాజు యేసయ్యా.. !!2!!1. నాదీన స్థితిలో ఓయేసయ్యానాతోనే వున్నావయ్యా !!2!!దేవా దేవా నిన్ను విడచినఒక్క క్షణమైన నే బ్రతకగలనా !!2!! ఓయేసయ్యా….2. నాహృదయంలో నీవాక్యము జీవపు ఊటలయ్యా !!2!!మార్గం నీవై నీవే వెలుగై నను వెలుగులో నడిపించితివి !!2!! ఓయేసయ్యా…