ఇంతటి ప్రేమను వింతగBy Jesussongs / ఇ ఇంతట్టి ప్రేమను వింతగ చూపను ఎంతవాడనయా సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయాఅ.ప. : కరుణామయా – దయాహృదాయా 1. కరగని కఠిన పాషాణం నా హృదాయము గలిచితివా తరగని నీ ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితివా 2. ఎండని మోడు ఈ జీవితం చిగురింపగా చేసితివా చెరగని నీదు గ్రంధాములో నా పేరును నీవు రాసితివా