ఇది న్యాయమా ఇది ధర్మమా
శ్రీ యేసు వార్తను దాచుట – నసియించు ఆత్మలన్ దోచుట
యేసు నామములో రక్షణ ఉందట –
ఆ యేసుని నమ్మనిచో నరకం తప్పదట(2)
అది తెలిసిన మీరు తెలియని మాకు
ఆ వార్తను దాచుట న్యాయమా
మా ఆత్మలు దోచుట ధర్మమా
ప్రకటించినచోటేప్రకటిస్తున్నారు
విన్న వారికే మళ్ళీ వినిపిస్తున్నారు
పల్లెలను మరిచి ప్రభు ఆజ్ఞను విడిచి
పరిచర్య చేయుట న్యాయమా
పట్టణాలలలో తిరుగుట ధర్మమా