ఇది శుభోదయం క్రీస్తు జBy Jesussongs / ఇ ఇది శుభోదయం క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం 1. రాజులనేలే రారాజు వెలసెను పశువుల పాకలోపాపులపాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయములేదు మనకిలలోజయము జయము హో 2. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితోపిల్లలు పెద్దలు ఈనాడుపూజించిరి ప్రేమ గీతితో జయనాధమే ఈభువిలొప్రతిధ్వనించేను ఆభువిలో