ఇంటి మీద నున్న ఒంటరిBy Jesussongs / ఇ ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటీతోక్రుంగిపొతున్నాను-2 1. వేటకాని బాణములు చేయుచుండు గాయములు అపవాది కోరలు కోరుచుండు ప్రాణములు(2)నీ బలి పీఠంపై చెంత నాకు చోటు నియ్యవా(2)ఆలకించుమా…ఆదరించుమా…(2) 2. తెలిసి తెలిసి చేసుకుని ఏన్నెన్నో పాపములుతరచి తరచిచుసినా తరగవు నా దొషములు(2)నీ ఆత్మను కొల్పోయిన దీనుడను నేను(2) ఆలకించుమా…ఆదరించుమా…(2)