అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపంBy Jesussongs / అ అలరారు ఆ దివ్యరూపం – పశుశాలలో వెలిగే దీపంపరిహరింపను మానవ పాపంప్రభవించెను ఇలలో ఆనందాం1. ప్రకృతియే పరవశించి ఆడె – పరలోక సైన్యాలు పాడెభక్తితో ఆ బాలుని వేడ – చూపించె ఒక తార జాడ2. జగతిలోన మానవులను చూచె – బాలయేసు రూపము దాల్చె గొల్లలే సేవింప రాగా – ప్రణమిల్లు ఈ దినమే వేగ