అరేబాయ్ హాయ్ ఏమిటిసంగతి హడావిడి హడావిడి
క్రిస్మస్ బాయ్ క్రిస్మస్ రాజులరాజు
యేసుఉదయించిన ఈశుబవేల శుబోదయమే
లోకానికి పండగొచ్చిందోయ్ బాలయేసుకు జోలపాడాలోయ్
ప్రతి ఇంట పండగేఇక రక్షించే రక్షకుడు పుట్టాడండొ
నీతి శూరీడు ఆ.. ఆ.. ఆ.. ఆ రాజుల రారాజు (2)
1. నీకోసం నాకోసం పుట్టిన యేసు రవికోటి తేజుడు
పాపాలను సాపాలను తీర్చేనాదుడు
యేహోవ సుతుండు ఆరాద నీయుడు
నీ పాపం నా పాపం పరిహార తేజుడు (లోకానికి)
2. చక్కని వోడు శ్రీయేసుడు చిరు నవ్వులరేడు
లోకపాపము మోసె గొరియపిల్లడు చలిగాలివేళలో సందేలచీకట్లొ
ఉదయించె భువి పైన రారాజు చంద్రుడు (లోకానికి)