అబ్రహాము దేవుడవు_ ఇస్సాకుదేవుడవు_ యకోబు దేవుడవు_
నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా_
యేసయ్యా నా యేసయ్యా(2)
1. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
పునాదులు గల పట్టణముకై వేచి జివించెను
అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్య .
అబ్రహాము దేవుడా_ ఇస్సాకుదేవుడా_ యకోబు దేవుడా_ నాకు చాలిన దేవుడా
యేసయ్యా నా యేసయ్యా_ యేసయ్యా నా యేసయ్యా(2)
2. ఇస్సాకు విదేయుడై బలియగమాయెను.
వాగ్ధనాన్నిబట్టి మృతుడై లేచెను.ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్య ” అబ్రహాము దేవుడా”
3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను.
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్య . ” అబ్రహాము దేవుడా”