1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు – అతి సుందరుడవు నీవే ప్రభూ
కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు
స్తుతియాగమునే చేసెద నిరతం
2. బలియు అర్పణయు కోరవు నీవు – బలియైతివి నా దోషముకై
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం
స్తుతి యాగమునే చేసెద నిరతం
3. బూర ధ్వనులే నింగిలో వ్రెూగగ – రాజాధిరాజా నీవే వచ్చువేళ
సంసిద్ధతతో వెలిగే సిద్ధతో
పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును.3
Pata 28a
అందుకొనుమయా మాచిన్ని అర్పణ
– ఆదరించుమా మాపేద అర్పణ – 2
భువిలో అర్పింతుము మాదీన అర్పణ – 2
గైకొనుమాదేవా ఈప్రేమ అర్పణ – 2
1. హేబేలుని కానుక మేలైన అర్పణ
అబ్రహాము కానుక విశ్వాస అర్పణ – 2
మేమొసగేకానుక మాదీన హృదయమే – 2
దయతో ఆదరించుమా –
ప్రేమతో స్వీకరించుమా – 2
2. విధవరాలికానుక సంపూర్ణ అర్పణ
సుంకరునికానుక పరివర్తన జీవితం – 2
మేమిచ్చుకానుక ఈభూమిఫలములే – 2
దయతో ఆదరించుమా –
ప్రేమతో స్వీకరించుమా – 2