అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములోయేసు ప్రజ్వలించుచున్నాడు (2)
కీర్తింతున్ నా ప్రభుని జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)
షారోను రోజాయనే
1. లోయ పద్మమును ఆయనే అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్||
2. మనోవేదన సహించలేక సిలువ వైపు నే చూడగా
లేవనెత్తినన్నెత్తుకొనిభయపడకుమనిఅంటివి(2) ||కీర్తింతున్||
3. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి నీకే నాస్తుతి ఘనత(2) ||కీర్తింతున్||