అంజూరపు చెట్లు పూయకపోయిననూ
ద్రాక్ష చెట్లు ఫలించకపోయిననూ !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
1. అన్నియును ఎదురై నాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా ననుమార్చినను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
2. బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంతా నన్ను వెలి వేసినను !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
3. గొర్రెలమంద దొడ్డిలో లేక పోయినను
శాలలో పశువులు లేక పోయినను…!!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!అంజూర!!