తరతరాలలో యుగయుగాలలో జగజగాలలోBy Jesussongs / Leave a Comment / త తరతరాలలో యుగయుగాలలో జగజగాలలోదేవుడు దేవుడు యేసే దేవుడుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాభూమిని పుట్టించకమునుపులోకము పునాది లేనపుడు ||దేవుడు||సృష్టికి శిల్పకారుడుజగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| తండ్రి కుమార ఆత్మయుఒకడైయున్న రూపము ||దేవుడు||