హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన

 

హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన    

యేసయ్యానేను కోరుకోకపోయునా   

స్నేహించిన మనసు నీదయాఆదరించిన   

మమతపంచిన  దేవా నిను విడిచిపోనయా 

 

1.మహా ఎండకు కాలిన అరణ్యములో    

నేనుండగా సహాయమునకై చూచిన    

ఫలితమేమి లేకయుండగా                         

నా స్థితి గమనించి -ఈ దీనుని కరుణించి  

 

2. ప్రమాదపు చివరి అంచున కాలుమోపి    

నేనుండగా సమాధాన సరోవరమున    

కల్లోలము లేకయుండగా                         

నీ చేయు అందించి -కీడునుండి తప్పించి  

 

3. భలాడ్యులు చుట్టుముట్టిన యుద్ధములో నేనుండగా  

విలాపమువల్ల కృంగిన పరిస్థితి  సాగుచుండగా   

నా  పక్షము వహియుంచి -పోరాటము జరిగించి