హృదయాలనేలే రారాజు యేసువాఅధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)నీ కొరకే నేను జీవింతునునా జీవితమంతా అర్పింతును

 

హృదయాలనేలే రారాజు యేసువాఅధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)నీ కొరకే నేను జీవింతునునా జీవితమంతా అర్పింతును       హృదయాల॥ 

1.నా ప్రియులే శతృవులై నీచముగా నిందించినన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) 

నా దరికి చేరి నన్ను ప్రేమించినావానన్నెంతో ఆదరించి కృప చూపినావానా హృదయనాథుడా నా యేసువానా ప్రాణప్రియుడా క్రీస్తేసువా       హృదయాల॥ 

2.నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడానీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2) 

పరలోక మార్గాన నడిపించు నా ప్రభుఅరణ్య యాత్రలోన నిన్నానుకొందునుఅతిలోక సుందరుడా శ్రీ యేసువారాజాధిరాజా ఘన యేసువా       హృదయాల!!