హృదయారణ్యములో – నే కృంగిన సమయములో

 

హృదయారణ్యములో – నే కృంగిన సమయములో  

నా హృదయారణ్యములో – నే కృంగిన సమయములో 

వినిపించుచున్నదీ కేక నాకు – ఒక కేక నాకు – ఒక కేక నాకు 

1. నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ – చదవలేదు నీ వాక్యము – 2 

కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ….. – 2 

చదవాలని ఉంది – నీ వాక్యము –  

2.  నాకు బలము ఉన్నంతవరకూ – నమ్మలేదు నా యేసుని –  

బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ….. –  

వెంబడించాను – నా యేసుని –  

3. నేను రోగినై పడి ఉన్నప్పుడు – పిలువలేదు ఏ మనుషుడు  –  

పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ…. –  

పిలచెను ప్రభువు  – ఈ పాపిని – 2