హాయి లోకమా! ప్రభు వచ్ఛున్ అంగీకరించుమీ

 

హాయి లోకమా! ప్రభు వచ్ఛున్ అంగీకరించుమీ  

పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుడి 

 

హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్   

నశింపజేసి  మా యేసే జయంబు నొందును 

 

పాప దుఃఖంబు లెల్లను నివృతి జేయును 

రక్షణ్య సుక్షేమముల్ సదా వ్యాపించును 

 

 సునీతి సత్య కృపలన్ రాజ్యంబు నేలును 

భూ జనులారా మ్రొక్కుడీ స్తోత్రార్హుడాయనే