హల్లేలూయా పాట – యేసయ్య పాట

హల్లేలూయా పాట – యేసయ్య పాట 

పాడాలి ప్రతి చోట… – పాడాలి ప్రతి నోట 

అ.ప.హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (4) 

1. కష్టలెన్నో కలిగినా – కన్నీరుయే మిగిలినా 

    స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా”2” 

2. చెరసాలలో వేసినా- బంధాలు బిగియించినా 

    స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా”2”