హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయ

 

హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయ హల్లేలుయ  

హోసన్న హోసన్న హోసన్న హోసన్న  

హోసన్న హోసన్న హోసన్న హోసన్న 

రాఙాధి రాఙైన కీర్తేసుని స్మరిఇంపుమ  

కీర్తేసె ఈలోక రక్షకుడు     హోసన్న 

హోసన్న హోసన్న హోసన్న హోసన్న (4) 

  

1.క్రీస్తేసే ఇమ్మానిఏలు ఎల్లవేళల నీతోఉండున్ 

నీమార్గములన్నిటి యందు ఆ ప్రభువే తోడైయుండున్ (2) 

యేసె నజరేయుడు యేసె గలలాయుడు 

యేసె అభిషిక్తుడు యేసె స్తుతిపాత్రుడు (2) 

ఆ ఇమ్మాని ఏలును స్మరిఇంపుమా (హోసన్న) 

  

2.క్రీస్తేసే జీవాధిపతి నిత్యజీవము నిచ్చును నిరతం (2) 

తనజీవపు వాక్కులచే జీవజలమును అందించును 

యేసె జీవం యేసె మార్గం యేసె సత్యం యేసె సర్వం (2) 

ఆ జీవాధిపతిని స్మరిఇంపుమా (హోసన్న)