హల్లేలుయ అని పాడి స్తుతింపన

 

హల్లేలుయ అని పాడి స్తుతింపను 

రారె జనులార మనసార ఊరూర  

రారె జనులార ఊరూర నోరార. 

 

1.పాడిపంటలనిచ్చి  ాలించు దేవుడని 

కూడుగుడ్డలనిచ్చి పోషించుకుంటూ దేవుడాని 

తోడునీడగ నిన్ను కాపాడు నాధుడని 

పూజించి…పూజించి పాటించి చాటించ రారె 

 

2.తాత ముత్తాతలకన్న ముందున్న దేవుడని 

తల్లితండ్రులకన్న ప్రేమించు 

దేవుడని కల్లకపటము లేని  కరుణా సంపన్నుడని 

పూజించి…పూజించి పాటించి చాటించి రారె ( హల్లె) 

 

3. బందుమిత్రులకన్న బలమైన దేవుడని 

అన్నదమ్ములకన్న ప్రియమైన దేవుడని  

తల్లితండ్రులకన్న కాపాడు నాధుడని  

పూజించి…పూజించి పాటించి చాటించి రారె