హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

 

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 

పడవ సాగిపోతుంది పరలోక తీరానికి 

గడువు దాటిపోతుంది రక్షణ పొందటానికి 

అదిగదిగో తీరము అల్లదిగో పరలోకము 

 

1.సంఘమనే పడవదిగో సంధ్యారాగంబుతో 

సాగిపోవుచున్నది స్వామి యేసుతో ||అదిగదిగో|| 

 

2.అమరముపై యేసుండగ భయమెందుకు 

పరమపురి చేరుటకు సాగుముందుకు ||అదిగదిగో|| 

 

3.నాయకుడు నావికుడు నా యేసుడే 

నన్ను ఆదరించువాడు నా దేవుడే ||అదిగదిగో||