హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

 

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) 

రాజుల రాజా ప్రభువుల ప్రభువారానైయున్నవాడా (2) 

మహిమా మహిమా ఆ యేసుకేమహిమా మహిమా మన యేసుకే (2)    హల్లెలూయ॥ 

1.సూర్యునిలో చంద్రునిలోతారలలో ఆకాశములో (2)           మహిమా| 

2.కొండలలో లోయలలోజీవులలో ఆ జలములలో (2)       మహిమా॥ 

3.ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడాయుగయుగముల నిత్యుడా (2)    మహిమా॥