హల్లెలూయ యెసు ప్రభున్-ఎల్లరు స్తుతీఇంచుడి

 

హల్లెలూయ యెసు ప్రభున్-ఎల్లరు స్తుతీఇంచుడి 

వల్లభునీ చెర్యలను-తిలకించి స్తుతీఇంచుడి 

బలమైనా పనిచెయు-బలవంతుని స్తుతీఇంచుడి 

ఎల్లరిని స్వీకరించి-యెసుని స్తుతీఇంచుడి 

రాజుల రాజైన యెసు రాజు-భుజనులా నెలున్ 

హల్లెలూయ హల్లెలూయ-దెవుని స్తుతీఇంచుడి 

 

1.తంబురతొను వీనతొను-ప్రభువును స్తుతీఇంచుడి 

పాపమును రక్తముతొ-కదిగెను స్తుతీఇంచుడి 

బూరతొను తాలములన్-మ్రొగించి స్తుతీఇంచుడి 

నిరంతరము మారని-యెసుని స్తుతీఇంచుడి …IIరాజులII 

 

2.సుర్య చంద్రులార ఇల-దెవుని స్తుతీఇంచుడి 

హ్రుదయమును వెలిగించినా-దెవుని స్తుతీఇంచుడి 

అగ్ని వడగండ్లార మీరు-కర్తను స్తుతీఇంచుడి 

నిరంతరము మారని-దెవుని స్తుతీఇంచుడి …IIరాజులII 

 

3.యువకులార పిల్లలార-దెవుని స్తుతీఇంచుడి 

జీవితమున్ ప్రభు పనికై-సమర్పించి స్తుతీఇంచుడి 

పెద్దలార ప్రభువులార-యెహొవను స్తుతీఇంచుడి 

ఆస్తులను యెసునకై-అర్పించి స్తుతీఇంచుడి…IIరాజులII 

 

4.అగాధమైన జలములార-దెవుని స్తుతీఇంచుడి 

అలలవలె సెవకులు-లెచిరి స్తుతీఇంచుడి 

దుతలారా పూర్వ భక్తులారా-దెవుని స్తుతీఇంచుడి 

పరమందు పరిషుధులు-ఎల్లరు స్తుతీఇంచుడి…IIరాజులII 

హల్లెలూయ స్తుతి మహిమ