హల్లెలూయా స్తోత్రం యేసయ్యా – యేసయ్యా… నీవే నా రక్షకుడవు – యేసయ్యా… నీవే నా సృష్టికర్తవు

 

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా – 4 

యేసయ్యా… నీవే నా రక్షకుడవు – యేసయ్యా… నీవే నా సృష్టికర్తవు 

దరిచేర్చి ఆదరించుమా – ఓ యేసయ్యా – దరిచేర్చి ఆదరించుమా.. 

We Praise U & Worship U –  

Almighty GOD – Praise U & Worship U 

హాల్లేలూయా ఆమెన్ – ఓ యేసయ్యా – ఆమెన్ హాల్లేలూయా 

1.పరిశుద్ధ తండ్రివి – ప్రేమాస్వరూపివి 

సర్వాధికారివి – ఓ యేసయ్యా… – 2 

కరుణించి కాపాడుమా – ఓ యేసయ్యా – కరుణించి కాపాడుమా – 2 

2. స్తుతులకు పాత్రుడా– స్తోత్రించి కీర్తింతున్ 

కొనియాడి పోగడెదన్  యేసయ్యా.. 

కృపచూపి నడిపించుమా – ఓ యేసయ్యా – కృపచూపి నడిపించుమా – 2