హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెద

 

హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెద 

సిలువలో నాకై రక్తము కార్చి-నన్ను రక్షించిన ఓ ప్రభువా||స్తుతి|| 

2నిర్దోషమైన యేసుని రక్తము-నా పాప దోషమంత కడిగె||స్తుతి|| 

3నీవు గావించిన బలియాగముకై-సాగిలపడి పూజించెదను||స్తుతి|| 

నా యడుగులను బండపై నిలిపి -స్థిరపరిచి కాచితివి||స్తుతి|| 

సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై -నిన్ను శ్లాగింతును నేను ప్రభువా 

యెట్లుండగలను నీ పాట పాడక-పొందియున్నట్టి మేలులకై|స్తుతి| 

7సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో- ఆరాదించెద నిన్ను ప్రభువా