హల్లెలూయా -యేసయ్యా -2. మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2

 

హల్లెలూయా -యేసయ్యా –2.  

మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2 

 హల్లెలూయా -యేసయ్యా –2 

 

 1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు –3 

   దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు –1 

   మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2 

   హల్లెలూయా -యేసయ్యా –2 

 

 2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు –3 

     ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి –1 

     మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2 

   హల్లెలూయా -యేసయ్యా –2 

 

 3. పౌలుసీలలు స్తుతించగా – చెరసాల పునాదులు కదిలించావు –3 

    ఇశ్రాయేలు స్తుతించగా – యెరికో గోడలు కూల్చావు –1 

    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు –2 

   హల్లెలూయా -యేసయ్యా –2