హల్లెలూయా ప్రభు యేసుకే

 

హల్లెలూయా ప్రభు యేసుకే  

సదాకాలము పాడెదను  హల్లెలుయా  

 

1.ఆనంద మానం  ానందమే  

శాశ్వత ప్రేమచే నున్న ప్రేమించి  

సోంత పుత్రనిగా మార్చి నది నా జివిత భాగ్యమే  

 

2.ఆనంద మానంద మానందమే  

ఆనంద ఆభిషేకించి అతిపరిశుద్ద స్ధలప్రవేశమిచ్చి  

నా జీవిత భాగ్యమే