హల్లెలుయ ఆరాధనా హల్లెలుయ ఆలాపనా

 

హల్లెలుయ ఆరాధనా హల్లెలుయ ఆలాపనా (2) 

ఇదిఏ తరునం ఇదిఏ సమయం  ఊ….. (2) 

యేసుని చేరె రక్షణ ఉజ్జీవము  (2)  హల్లలుయ 

1.ఏ మతమూ లేదు ఏ కులమూ లేద  (2) 

గుడ్డివారు కుంటి వారు మూగవారు  

చెవిటివారు యేసుని తెలుసు కోండి (2) హల్లలుయ 

2.ఏ వయసూ లేదు ఏ భాషాలేద  (2) 

తెల్లా వారు నల్లా వారు పొట్టీ వారు  

పొడుగు వారు యేసుని తెలుసు కోండి (2) హల్లలుయ