హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే

 

హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే..మహిమయు ఘనతయు..సర్వాదికారి క్రీస్తునకె..హల్లెలుయా ఆరాధనా.. రాజాతి రాజు యేసునకే..మహిమయు ఘనతయు..సర్వాదికారి క్రీస్తునకె..చప్పట్లు కొట్టుచు,పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదమ్.. నాట్యము చేయుచు ..ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం..                               హల్లెలుయా ఆరాధనా॥ 

1.నీ సోతైన జనముగా ప్రత్యేకపరచితివి..యుగయుగములు నివసించే భాగ్యము నిచితివి..(2) 

చప్పట్లు కొట్టుచు,పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదమ్.. నాట్యము చేయుచు ..ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసేదం..