శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబు జేరగా ఒక్కాదరణకర్త ఒసంగెను.

 

1.శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబు జేరగా ఒక్కాదరణకర్త ఒసంగెను. 

2. ఆ దేవునాత్మ ప్రీతిగా మదిన్ వసించురు విధేయులైన మనలో పాలించును. 

3.సద్గుణ మున్న మనకు ఆ యాత్మ దానము శోధించు దుష్టుని సహ జయించును  

4.ఓ దైవునాత్మ మమ్మును విశుద్ధిపర్చుము మా హృదయంబులో సదా వసించుము.