శ్రమ కలిగినా భయపడకు -శ్రమ పెరిగినా

 

శ్రమ కలిగినా భయపడకు  –శ్రమ పెరిగినా   

బెదిరిపోకు శ్రమలందు దేవుని ప్రేమించినా  

అ.ప: సమకూడును మేలుకొరకు అన్నీ 

1.శ్రమ  ఓర్పును   కలిగించును   –  నిరీక్షణ పెంపొందించును శ్రమలందున అతిశయుంచిన   

2. శ్రమ   పూర్ణులనుగ  ేయును   –  స్థిరపరచి బలముతో నింపును శ్రమలందున సంతసించినా  

3.  శ్రమ   మహిమను కొనితెచ్చును   –విధేయత   నేర్పించును శ్రమలందున     ప్రార్ధించిన 

4.  శ్రమ   దేవునివైపు   తిప్పును   –  ఆదరణతో వెలిగించును  శ్రమలందున స్తుతియుంచిన