శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ

 

శృతి చేసి నే పాడనా – స్తోత్రగీతం భజియించి నే పొగడనా – స్వామీ 2 

హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – హల్లెలూయా –  

 

1.దానియేలును సింహపుబోనులో – కాపాడినది నీవే కదా – 2జలప్రళయములో నోవాహును కాచిన – బలవంతుడవు నీవే కదా – 2 

నీవే కదా – నీవే కదా – నీవే కదా.. హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – హల్లెలూయా –  

 

2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన – సచ్చరితుడవు నీవే కదా – 2 

పాపులకొరకై ప్రాణమునిచ్చిన  – కరుణామయుడవు  నీవే కదా – 2 

నీవే కదా – నీవే కదా – నీవే కదా.. 

హల్లెలూయా.. హల్లెలూయా..హలెలూయ హలెలూయ – 2